: బాంబు పేలుళ్ల శకలాల తొలగింపు
హైదరాబాద్ జంట పేలుళ్ల ఘటన జరిగిన నాలుగురోజుల తర్వాత శకలాలను తొలగించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ అనుమతి ఇచ్చింది. ఆధారాల సేకరణ కోసం శకలాలను పోలీసులు అలాగే ఉంచారు. తాజాగా ఎన్ఐఎ ఆదేశాలతో సంఘటనా స్థలంలోని శకలాలను, పేలుళ్లలో ధ్వంసమైన వాహనాలను పోలీసులు తొలగిస్తున్నారు.