: సభలు, సమావేశాలపై నిషేధాజ్ఞలు పొడిగింపు


రాజధానిలో నిషేదాజ్ఞలు పొడిగిస్తూ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. సభలు, ర్యాలీల నిర్వహణపై నిషేధాజ్ఞలు సెప్టెంబర్ 4 వరకు పొడిగించారు. దీంతో, హైదరాబాదులో 4 వ తేదీ వరకు ఎవరూ ర్యాలీలు, సభలు నిర్వహించకూడదు. నగరంలో ఉద్యోగులు నిరసనలతో హోరెత్తిస్తుండడంతో పరిస్థితులు చేయిదాటకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News