: గోకుల్ ఛాట్ పేలుళ్ల కేసులో నిందితులపై చార్జిషీటు
లుంబినీ పార్కు, గోకుల్ ఛాట్ పేలుళ్ల కేసులో నిందితులైన ఉగ్రవాదులు అక్బర్ షఫి, సయీద్ లపై పోలీసులు అభియోగాలు మోపుతూ చార్జిషీటు దాఖలు చేశారు. విచారణ అనంతరం షఫి, సయీద్ లను ముంబై పోలీసులు మహారాష్ట్రలోని తలైజా జైలుకు తరలించారు.