: రక్తమోడిన బాగ్దాద్.. 30 మంది మృతి


ఇరాక్ రాజధాని బాగ్దాద్ రక్తమోడింది. వరుస పేలుళ్లతో బాగ్దాద్ నగరం దద్దరిల్లింది. ఈ బాంబు పేలుళ్లలో 30 మంది మరణించారు. వందమంది దాకా క్షతగాత్రులయ్యారు. ఓ వర్గం ప్రజలను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న బాంబు దాడుల్లో గత జూలై నెలలో 1057 మంది మృతి చెందినట్టు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.

  • Loading...

More Telugu News