: ఇండోనేషియాలో భూకంపం


ఇండోనేషియాలోని కిపులాన్ ప్రాంతంలో స్వల్ప భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5 గా నమోదైంది. అయితే ప్రమాద తీవ్రతపై ఇంకా అధికారిక సమాచారం లేదు. ఇండోనేషియాలో 3 పాయింట్ల తీవ్రతతో తరచూ భూప్రకంపనలు సంభవిస్తుంటాయి. కాగా ఈ భూకంప తీవ్రత స్వల్పంగా ప్రమాదకరమేనని అధికారులంటున్నారు.

  • Loading...

More Telugu News