: ట్యాక్సీ డ్రైవర్ల కబ్జా.. విలువ రూ.100 కోట్లు


50 మంది ట్యాక్సీ డ్రైవర్లు శ్రీనగర్ నడిబొడ్డున భూ కబ్జాకు దిగారు. శ్రీనగర్ డెవలప్ మెంట్ అథారిటీకి చెందిన 100 కోట్ల రూపాయల విలువైన స్థలంలో ట్యాక్సీలతో సహా పాగా వేశారు. దానికి ట్యాక్సీ స్టాండ్ అనే బోర్డును తగిలించేశారు. ఈ నెల 24న అర్ధరాత్రి ఇది జరిగింది. కానీ, ఇంతవరకు అధికారులు చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై శ్రీనగర్ డెవలప్ మెంట్ అథారిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ట్యాక్సీ డ్రైవర్ల కబ్జాకు ప్రాపర్టీ డీలర్ల మద్దతు ఉందని, చర్యలు తీసుకోవాలని కోరింది.

  • Loading...

More Telugu News