: విజయమ్మ గారూ.. సమన్యాయం అంటే ఏంటి?: గాలి ముద్దుకృష్ణమ


సమన్యాయం అంటే ఏంటో వైఎస్ విజయమ్మ ప్రజలకు వివరించాలని టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు డిమాండ్ చేశారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ, సమన్యాయం పేరుతో వైఎస్సార్సీపీ బెయిల్ కోసం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. టీడీపీ లేఖ ఆధారంగానే తెలంగాణ ప్రకటించినట్టయితే, తదుపరి ఏం చేయాలో తామే చెబుతామని, అది కూడా చేయాలని ముద్దుకృష్ణమ సూచించారు.

  • Loading...

More Telugu News