: జగన్ దీక్షపై కోర్టుకు సమాచారం
వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి నిరాహార దీక్ష నాలుగోరోజుకు చేరుకోవడంతో జైలు అధికారులు సీబీఐ కోర్టును ఆశ్రయించారు. జగన్ దీక్ష గురించి తెలియజేసి, చర్యలు తీసుకోవడానికి అనుమతి కోరారు. మరోవైపు చంచల్ గూడ జైలు వద్ద భారీ బందోబస్తు కొనసాగుతోంది.