: జగన్ కేసులో రూ.38 కోట్లు జప్తు
జగన్ అక్రమాస్తుల కేసులో పారిశ్రామికవేత్త ఏకే దండమూడికి చెందిన రూ.38 కోట్లను ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ అటాచ్ చేసింది. ఢిల్లీలోని న్యాయప్రాధికార సంస్థలో జగన్ కేసులో ఆర్ధిక అంశాలపై విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తదుపరి విచారణ సెప్టెంబర్ 27న జరగనుంది.