: బొగ్గు స్కాం ఫైళ్ల గల్లంతుపై ఎల్లుండి సుప్రీం విచారణ
పార్లమెంటును కుదిపేసిన బొగ్గు కుంభకోణం ఫైళ్ల గల్లంతుపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఎల్లుండి (గురువారం) విచారణ జరగనుంది. ఈ మేరకు కుంభకోణానికి సంబంధించి సీబీఐ ఈరోజు సుప్రీంకు నివేదిక సమర్పించింది. గల్లంతైన బొగ్గు ఫైళ్లపై సీబీఐ ఈ నివేదికలో వివరంగా తెలిపింది.