: రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు


రాష్ట్రం వేడెక్కుతోంది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో క్రమంగా ఉష్ణోగ్రతలు మళ్లీ ఊపందుకుంటున్నాయి. పలు ప్రాంతాల్లో సాధారణం కంటే గరిష్ఠంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఎండలు సాధారణం కంటే 5 డిగ్రీ సెంటిగ్రేడులు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో పలు జిల్లాల్లో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు చత్తీస్ గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News