: తెలంగాణలో వారం రోజులు దీక్షలు, సభలు: కోదండరాం


తెలంగాణ వ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు దీక్షలు, సభలు నిర్వహించనున్నట్లు రాజకీయ జేఏసీ కన్వీనర్, ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. ఈ వారం రోజుల పాటు ముల్కీ అమరవీరుల స్మృతి వారంగా పాటిస్తామని చెప్పారు. టీఎన్జీవో భవన్ లో తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ నేతలు ఉద్యమ కార్యాచరణపై చర్చించేందుకు సమావేశమ్యారు. భేటీ ముగిసిన అనంతరం కోదండరాం ఈ విషయాలు వెల్లడించారు.

  • Loading...

More Telugu News