: సచివాలయంలో కొనసాగుతున్న సీమాంధ్ర ఉద్యోగుల నిరసనలు
సచివాలయంలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ఉద్యోగుల నిరసనలు కొనసాగుతున్నాయి. గత 28 రోజులుగా సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు విధులను బహిష్కరించి నిరసనలు తెలుపుతూ సమైక్యాంధ్రకు సంఘీభావం తెలుపుతున్నారు. సచివాలయంలో ర్యాలీ చేసిన ఉద్యోగులు సమైక్యానికి మద్దతుగా, విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.