: రాజ్యసభ నుంచి టీడీపీ ఎంపీల సస్పెన్షన్
టీడీపీ ఎంపీల సస్పెన్షన్ పర్వం కొనసాగుతోంది. శుక్రవారం లోక్ సభ నుంచి టీడీపీ ఎంపీలు ఐదు రోజులపాటు సస్పెన్షన్ కు గురవ్వగా, రాజ్యసభలో నిన్న ఆందోళన తెలిపిన టీడీపీ ఎంపీలు ఒకరోజు పాటు సస్పెండయ్యారు. ఈ రోజు సభ సజావుగా జరగనివ్వని కారణంగా మరోసారి టీడీపీ ఎంపీలను డిప్యూటీ చైర్మన్ కురియన్ సస్పెండ్ చేశారు.