: అదితి రావుతో డేటింగ్ చేయట్లేదు: రణదీప్ హుడా
'మర్డర్ 3' చిత్ర కథానాయిక అదితి రావు హైదరితో డేటింగ్ చేస్తున్నట్లు వచ్చిన వార్తలను రణదీప్ హుడా ఖండించాడు. తాను ఒంటరిగానే ఉన్నానని స్పష్టం చేశాడు. గత బంధాలు కట్ అయిపోవడంతో, అదితితో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే, 'అవన్నీ నిజం కాదు. నా వ్యక్తిగత జీవితంపై ఎందుకింత ఆసక్తి?' అని రణదీప్ ప్రశ్నించాడు.