: కాంగ్రెస్ లో చేరిన దలేర్ మెహందీ


పంజాబీ సంప్రదాయ సంగీతం భాంగ్రాకు పాప్ పోకడలు జోడించి విలక్షణ శైలిని సృష్టించిన గాయకుడు దలేర్ మెహందీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దలేర్ మెహందీతోపాటు మరో నలుగురు పార్టీ సభ్యత్వానికి దరఖాస్తు చేసుకున్నారని, వాటిని ఆమోదించామని కాంగ్రెస్ ఢిల్లీ శాఖ వర్గాలు తెలిపాయి. మెహందీ ఎన్నో మ్యూజిక్ ఆల్బమ్ లను రూపొందించడమే కాకుండా, పలు హిందీ చిత్రాలలోనూ గీతాలాపన చేశారు.

  • Loading...

More Telugu News