: యూఎస్ ఓపెన్ లో స్టార్లు ముందంజ


యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్, అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్ తొలి రౌండ్ ను దాటేశారు. న్యూయార్క్ లో నిన్న జరిగిన మ్యాచ్ లలో నాదల్ స్థానిక ఆటగాడు ర్యాన్ హారిసన్ పై 6-4, 6-2, 6-2 తో విజయం సాధించాడు. మహిళల సింగిల్స్ లో సెరెనా 6-0,6-1 తో స్కెచినోవాపై విజయం సాధించింది.

  • Loading...

More Telugu News