: బొగ్గు శాఖలో ఫైళ్ళ గల్లంతుపై లోక్ సభలో బీజేపీ ఆందోళన


బొగ్గు శాఖలో కీలక ఫైళ్ళ గల్లంతుపై ప్రధాని ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ లోక్ సభలో ఆందోళనకు దిగింది. ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే బీజేపీ సభ్యులు బొగ్గు కుంభకోణం అంశాన్ని లేవనెత్తారు. గతంలో సరైన సమయంలో ప్రధాని స్పందిస్తారని మంత్రి కమల్ నాథ్ సభలో చేసిన ప్రకటనను గుర్తు చేస్తూ కాషాయదళం ఆందోళనకు దిగింది.

  • Loading...

More Telugu News