: తిరుమలేశుని దర్శించుకున్న రోశయ్య


తిరుమల శ్రీవారిని తమిళనాడు గవర్నర్ రోశయ్య ఈ ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన రోశయ్యకు మహాద్వారం వద్ద టీటీడీ అధికారులు ఘనస్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మంటపంలో రోశయ్యను ఆలయ పండితులు ఆశీర్వదించి శేషవస్త్రంతో సత్కరించారు.

  • Loading...

More Telugu News