: జగన్ ను తెలంగాణ జైలులో ఉంచొద్దు: తెలంగాణ న్యాయవాదులు


చంచల్ గూడ కారాగారంలో దీక్ష చేస్తున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీమాంధ్రలోని కారాగారానికి తరలించాలని తెలంగాణ న్యాయవాదులు కోరారు. ఈ మేరకు వారు జైళ్ల శాఖ ఐజీని కలిసి విజ్ఞప్తి చేశారు. జగన్ దీక్ష అంశంపై త్వరలో హైకోర్టును ఆశ్రయిస్తామని వారు స్పష్టం చేశారు. తెలంగాణ జైళ్లలో జగన్ దీక్ష చేయడాన్ని ఒప్పుకోమని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News