మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ధర్మానను విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ కొద్దిసేపటి కిందట కోర్టులో సీబీఐ పిటిషన్ వేసింది. విచారించిన కోర్టు వెంటనే నోటీసులు ఇచ్చింది.