: ఆహార భద్రత బిల్లు కాదు, ఓట్ల భద్రత బిల్లు: మురళీ మనోహర్ జోషి


పార్లమెంటులో ఆహార భద్రత బిల్లుపై చర్చ జరుగుతున్న సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యానాలు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి మాట్లాడుతూ, కాంగ్రెస్ చెబుతున్నట్టు అది ఆహార భద్రత బిల్లు కాదని, ఓట్ల భద్రత బిల్లు అని వ్యంగ్యోక్తి విసిరారు. నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఆహార భద్రత బిల్లుపై చిత్తశుద్ధి ఉంటే నాలుగేళ్లు ఎందుకు జాప్యం చేశారని ప్రశ్నించారు. బిల్లులో లోటుపాట్లు ఉన్నాయని, వాటిని సరిచేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News