: రేపు ఢిల్లీకి వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం


సమైక్య రాష్ట్రాన్ని కోరుతూ సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనల తీరును కేంద్ర ప్రభుత్వానికి వివరించేందుకు వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం రేపు ఢిల్లీ వెళ్లనుంది. అంతేకాక రాష్ట్రంపై కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయంపై ప్రధాని, రాష్ట్రపతికి వివరించనున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో తెలిపారు. అడ్డగోలు విభజన వల్ల వచ్చే ఇబ్బందులను కూడా వివరిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News