సమైక్యాంధ్రకు మద్దతుగా మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖను చంచల్ గూడ జైలు అధికారులకు సమర్పించారు. అక్కడి నుంచి లేఖ స్పీకర్ కు అందజేయనున్నారు.