: జగన్ రిమాండ్ మళ్ళీ పొడిగింపు
అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నాంపల్లి సీబీఐ కోర్టు సెప్టెంబర్ 6 వరకు రిమాండు పొడిగించింది. నేటితో రిమాండు ముగియడంతో జగన్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారించింది. అటు, ఇదే కేసులో హాజరైన ఆడిటర్ విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, నిమ్మగడ్డ ప్రసాద్, కేవీ బ్రహ్మానందరెడ్డిలకు కూడా సెప్టెంబర్ ఆరు వరకు రిమాండును పొడిగించారు.