: దద్దరిల్లిన దేవాదాయ శాఖ కార్యాలయం


దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు పోటాపోటీగా ఆందోళన చేపట్టారు. దీంతో దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం 'సమైక్యాంధ్ర వర్ధిల్లాలి', 'జై తెలంగాణ' నినాదాలతో దద్దరిల్లిపోయింది. రెండు ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు పరస్పరం దీటుగా నినాదాలు చేయడంతో దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం హోరెత్తిపోయింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పలువురిని అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News