: రాష్ట్ర విభజనపై పిటిషన్ కొట్టి వేసిన సుప్రీం కోర్టు


రాష్ట్ర విభజనపై న్యాయవాది పీపీ కృష్ణయ్య వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. విభజనపై కేంద్రం అధికారిక ప్రకటన లేనందున విచారణకు స్వీకరించలేమని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News