: ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాదయాత్ర ప్రారంభం 26-08-2013 Mon 09:42 | సమైక్యాంధ్రకు మద్దతుగా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తన పాదయాత్ర ప్రారంభించారు. మార్కాపురం నుంచి ఒంగోలు వరకూ రెండు రోజుల పాటు ఆయన పాదయాత్ర కొనసాగుతుంది.