: ఎన్ పీవై రెడ్డిని అడ్డుకున్న సమైక్యవాదులు 25-08-2013 Sun 18:21 | అవుకు జలాశయం నుంచి నీటి విడుదలకు వచ్చిన ఎంపీ ఎన్ పీవై రెడ్డిని సమైక్యవాదులు అడ్డుకున్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేసి సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని సమైక్యవాదులు డిమాండ్ చేశారు.