విశాఖపట్నంలోని బొర్రా గుహల వద్ద రైలు వెళ్తుండగా గుహలో రాళ్లు విరిగిపడినట్టు సమాచారం. అయితే ఈ ప్రమాదంలో పర్యాటకులెవరూ గాయపడలేదని సమాచారం.