: సీమాంధ్ర మంత్రులు స్పీకర్ ఫార్మాట్ లోనే రాజీనామా చేయాలి: కోడెల


సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు స్పీకర్ ఫార్మాట్ లోనే రాజీనామాలు చేయాలని టీడీపీ నేత కోడెల శివప్రసాద్ డిమాండ్ చేశారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష కమిటీని నియమించాలని సూచించారు. టీడీపీ ఎంపీల సస్పెన్షన్ లో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేసిందని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News