: మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించిన జయసుధ


సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన ఎ స్టార్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని నటి, ఎమ్మెల్యే జయసుధ ఈ ఉదయం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సికింద్రాబాద్ ప్రాంతంలో వైద్య సదుపాయలు ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. ఈ ప్రారంభోత్సవంలో కాంగ్రెస్ నేత జీ వెంకటస్వామి, ఆయన కుమారులు వివేక్, వినోద్, సికింద్రాబాద్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, బీజేపీ నేత దత్తాత్రేయ పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News