: బోయ్ ఫ్రెండ్ విషయంలో కూతురికి షారూక్ సలహా


షారూక్ తీరే వేరు. బోయ్ ఫ్రెండ్ విషయలో తన ముద్దుల కూతురు సుహానాకు చక్కటి సలహాలు ఇస్తున్నారాయన. ఎవరితోనైనా డేటింగ్ చేయాలనుకుంటే తనలాగా ఉండాలని షారూక్ కూతురుతో చెబుతారట. 'నేనో మంచి వ్యక్తిని, ప్రేమించేవాడిని, డీసెంట్, ఎంతో కేరింగ్. విద్యా వంతుడిని. సుహానా బోయ్ ఫ్రెండ్ ను కోరుకుంటే తను కచ్చితంగా నా లాంటి వాడు అయి ఉండాలి' అని షారూక్ అన్నారు. తన కూతురికైనా, వేరెవరికైనా ఇదే చెబుతానంటున్నారు.

  • Loading...

More Telugu News