: వాయిదా పడ్డ కేసీఆర్ ఢిల్లీ పర్యటన


తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. తొలుత అనుకొన్న ప్రకారం ఆయన ఈ రోజు ఢిల్లీ బయలుదేరాల్సి ఉంది. అయితే అనివార్యకారణాల వల్ల ఆయన ఢిల్లీ పర్యటన వాయిదా పడిందనీ, 27వ తేదీ తర్వాత బయల్దేరే అవకాశం ఉందనీ పార్టీ వర్గాల సమాచారం.

  • Loading...

More Telugu News