: వీహెచ్ పీ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ అరెస్ట్
వీహెచ్ పీ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ ను లక్నో ఎయిర్ పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయోధ్యలో నేటి నుంచి జరగనున్న కోసీ పరిక్రమ యాత్రలో పాల్గొనేందుకు ఆయన లక్నో ఎయిర్ పోర్టుకు 10.20గంటల సమయంలో చేరుకోగా.. ముందస్తు ప్రణాళికలో భాగంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.