: హైదరాబాద్ లో వీహెచ్ పీ ధర్నా


అయోధ్యలో బాల రాముణ్ణి దర్శించుకునేందుకు భక్తులకు అనుమతి నిరాకరిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై విశ్వహిందూ పరిషత్ హైదరాబాద్ శాఖ మండిపడింది. యూపీ సర్కారు తీరుపై నిరసన వ్యక్తం చేసిన వీహెచ్ పీ ప్రతినిధులు, ఈ నెల 26 వ తేదీన ఇందిరా పార్కు వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యాత్రకు ప్రయత్నించిన పలువురు వీహెచ్ పీ కార్యకర్తలను మత విద్వేషాలు చెలరేగే అవకాశముందంటూ యూపీ సర్కారు ముందస్తుగా అరెస్టు చేసింది.

  • Loading...

More Telugu News