: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానంలో పీఆర్టీయూకు ఆధిక్యత


ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసనాయుడు ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రక్రియ విశాఖలో కొనసాగుతోంది. సాయంత్రానికి పూర్తి స్థాయిలో ఫలితం వెల్లడవుతుంది. 

  • Loading...

More Telugu News