: ఇక ఢిల్లీలో సమైక్యాంధ్ర వాణి


సమైక్య రాష్ట్రం ఆవశ్యకతను జాతీయ అధికార, ప్రతిపక్ష నేతలకు తెలిపేందుకు రేపు దేశ రాజధానికి వెళ్లనున్నట్టు ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. ఈ నెల 26 లేదా 27 న ఆంటోనీ కమిటీకి తమ నివేదికను ఇవ్వనున్నట్టు ఆయన వెల్లడించారు. సీమాంధ్ర నేతల సాయంతో ప్రతిపక్ష నేతలను కలిసి తమ వాదనను వినిపిస్తామని ఆయన తెలిపారు. నిజాలు తెలియకే గతంలో కొన్ని పార్టీలు విభజనకు మద్దతు పలికాయని, తమ వాదన విన్న తరువాత వారి అభిప్రాయాన్ని మార్చుకుంటాయనే నమ్మకం తమకు ఉందని అశోక్ బాబు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News