: సస్పెన్షన్ ఎత్తివేయాలని కేంద్రానికి లేఖ రాశా: బొత్స


లోక్ సభలో సీమాంధ్ర నేతల సస్పెన్షన్ ఎత్తివేయాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ కు లేఖ రాసినట్లు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీమాంధ్ర సభ్యులు చేస్తున్న ఆందోళనలు సబబు కాబట్టే లేఖ రాసినట్లు చెప్పారు. కాగా, సమ్మె విరమించాలని సీమాంధ్ర ఉద్యమ కారులను కోరామన్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మిక నేతలు కోరినట్లు బొత్స వివరించారు.

  • Loading...

More Telugu News