: మంత్రి గీతారెడ్డి ఎస్కార్ట్ వాహనం బోల్తా


మంత్రి గీతారెడ్డి ఎస్కార్ట్ వాహనం బోల్తా పడింది. నల్గొండ జిల్లా మునగాల మండలం తాడ్వాయి వద్ద జాతీయ రహదారిపై వాహనం వెళుతున్న సమయంలో పశువులు అడ్డు రావడంతో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఆసుపత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News