: హెచ్ పీసీఎల్ ప్రమాదంపై బాబు దిగ్భ్రాంతి
విశాఖలోని హెచ్ పీసీఎల్ లో జరిగిన బారీ అగ్నిప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి తక్షణ వైద్యసాయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రమాదాన్ని అదుపు చేసేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని బాబు ప్రభుత్వాన్ని కోరారు.