: కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ది కోసమే రాష్ట్ర విభజన చేసింది: రేవంత్ రెడ్డి


కేసీఆర్ కు పాలమూరులో ఊరు లేదని, లోక్ సభలో నోరు లేదని టీడీపీ నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన రాజకీయ లబ్ది కోసమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్ కర్రీ పాయింట్ పెట్టుకుంటే, కేసీఆర్ కలెక్షన్ పాయింట్ పెట్టుకున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News