: ధోనీ 224 అవుట్.. భారత్ 572 ఆలౌట్


చెన్నయ్ టెస్టులో విధ్వంసక బ్యాటింగ్ తో భారత్ కు భారీ స్కోరు సాధించి పెట్టిన కెప్టెన్ ధోనీ 224 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు. అప్పటికి భారత్ స్కోరు 546 పరుగులు కాగా, ధోనీ తొమ్మిదో వికెట్ రూపంలో అవుటయ్యాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే భారత్ 572 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. అంతకుముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 380 పరుగులు కాగా... ధోనీ సేన 192 పరుగుల ఆధిక్యం సంపాదించింది. 

  • Loading...

More Telugu News