: ముఖ్యమంత్రితో మంత్రుల భేటీ


ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో మంత్రులు ఏరాసు ప్రతాప్ రెడ్డి, కాసు కృష్ణా రెడ్డి సమావేశమయ్యారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం హారు, ఏపీఎన్జీవోల జోరు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి పర్యటన అనంతరం జరుగుతున్న సమావేశమవ్వడంతో అక్కడి అంశాలపై మంత్రులు ఆరా తీసినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News