: ముంబయి అత్యాచార ఘటనలో నిందితుల ఊహా చిత్రాలు విడుదల
నిన్నరాత్రి ముంబయిలో ఓ మహిళా ఫోటో జర్నలిస్టుపై జరిగిన అత్యాచార ఘటనలో పోలీసుల దర్యాప్తు వేగంగా జరుగుతోంది. ఈ మేరకు ఐదుగురు నిందితుల ఊహా చిత్రాలను విడుదల చేశారు. ఘటనపై పూర్తి దర్యాప్తు జరిపేందుకు ప్రత్యేక పోలీసు స్క్వాడ్ ను ఏర్పాటు చేశారు.