: చంద్రబాబు ఆత్మగౌరవ యాత్రకు బ్రేక్


చంద్రబాబు తలపెట్టిన ఆత్మగౌరవ యాత్రకు బ్రేక్ పడింది. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ఏకపక్ష, పక్షపాత వైఖరిని ప్రజల ముందు కడిగేయడం కోసం చంద్రబాబు ఉత్తరాంధ్ర జిల్లాలలో ఆత్మగౌరవ యాత్ర చేయాలని తలపెట్టారు. ఇది విజయగరం జిల్లాలో త్వరలో ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, ప్రస్తుత సమయంలో యాత్ర చేయడం సరికాదని, కొన్ని రోజులు ఓపిక పట్టాలని టీడీపీ సీనియర్ నేతలు చంద్రబాబుకు సూచించారు. దీంతో చంద్రబాబు యాత్రను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు.

  • Loading...

More Telugu News