: విశాఖలో రూ.4 కోట్లతో ఉడాయించిన సంస్థ


విశాఖపట్నంలో నెలల వ్యవధిలోనే మరో సంస్థ ప్రజల సొమ్ముతో పరారైంది. రామ్ తేజ్ అసోసియేట్స్ అనే సంస్థ 25 శాతం వడ్డీ చెల్లిస్తామంటూ ఆశపెట్టి ప్రజల నుంచి 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. హామీ మేరకు చెల్లింపులు చేయకుండానే బోర్డు పీకేసింది.

  • Loading...

More Telugu News