: 'స్కై ఫాల్' ఖాతాలో మరో ఆస్కార్
జేమ్స్ బాండ్ సినిమా 'స్కై ఫాల్' మరో అవార్డు గెలుచుకుంది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఎడేలి ఆడ్కిన్స్, పాల్ ఎప్వర్త్ కలిసి 'స్కై ఫాల్' చిత్రానికి గాను ఆస్కార్ అవార్డు స్వీకరించారు. ఈ విభాగంలో పోటీ పడిన భారతీయ శాస్త్రీయ సంగీత కళాకారిణి బోంబే జయశ్రీకి (లైఫ్ ఆఫ్ పై) నిరాశే ఎదురైంది