: తిరుపతిలో బాలయ్య కుటుంబం 22-08-2013 Thu 19:18 | శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనం కోసం సినీ నటుడు బాలకృష్ణ కుటుంబం తిరుమలకు చేరుకుంది. నూతన దంపతులు తేజస్విని, భరత్ లతో పాటు బాలయ్య కుటుంబసభ్యులు శ్రీనివాసుడ్ని దర్శించుకోనున్నారు.