: అండ్ ద ఆస్కార్ గోస్ టు ... లైఫ్ ఆఫ్ పై


ఇప్పటికే రెండు అవార్డులు గెలుచుకున్న 'లైఫ్ ఆఫ్ పై' మరో అవార్డు చేజిక్కించుకుంది.  ఉత్తమ మ్యూజికల్ స్కోర్ అవార్డును మైఖేల్ డేనా 'లైఫ్ ఆఫ్ పై' చిత్రానికి గాను సొంతం చేసుకున్నారు. 

  • Loading...

More Telugu News